Breaking News

బంగారం, వెండి కొనటానికి కరెక్ట్ టైమ్ వచ్చింది! ఎందుకంటే?

Published on Sun, 01/07/2024 - 14:26

గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ రోజు పసిడి ధరలు నిన్న మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఏలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలు రూ.58,000 (10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్), రూ.63,270 (10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు తులం బంగారం ధర రూ. 58,150 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63,420 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి. నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు 22 క్యారెట్స్ తులం గోల్డ్ రేటు ఈ రోజు రూ. 58,500కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63,820కి చేరింది.

ఇదీ చదవండి: భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా ఈ రోజు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో పాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు మొదలైన ప్రాంతాల్లో కూడా స్థిరంగా ఉన్నాయి.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)