Breaking News

బంగారం కొనేశారా? ధరల్లో అనూహ్య మార్పు

Published on Fri, 11/15/2024 - 11:32

Gold Price Today: బంగారం ధరల వరుస తగ్గింపులకు బ్రేక్‌ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు నేడు (నవంబర్‌ 15) స్వల్పంగా పెరిగాయి. గడిచిన ఆరు రోజుల్లో తులానికి (10 గ్రాములు) రూ.3800 పైగా తగ్గిన బంగారం మళ్లీ పెరుగుదల బాట పట్టడంతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పసిడి ధరలు ఎంత మేర పెరిగాయో పరిశీలిద్దాం..

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా  వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం ధర స్వల్పంగా రూ.100 పెరిగి రూ.69,450 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం  రూ.110 పెరిగి రూ. 75,760 వద్దకు చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ ఇదే విధంగా ధరలు పెరిగాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.69,600 వద్దకు పుంజుకోగా, 24 క్యారెట్ల పసిడి రూ.110 పెరిగి రూ.75,910 వద్దకు ఎగిసింది.

ఇదీ చదవండి: డిసెంబర్‌ 14 డెడ్‌లైన్‌.. ఆ తర్వాత ఆధార్‌ కార్డులు రద్దు!

Silver Price Today: దేశవ్యాప్తంగా నేడు వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.99,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)