ఒంట్లో కొవ్వెక్కడున్నా కనిపెట్టే సూపర్‌ గాడ్జెట్‌!

Published on Sun, 02/12/2023 - 15:04

ఒంట్లోని కొవ్వు చాలా నిశ్శబ్దంగా పెరుగుతూ పోతుంది. బరువు పెరిగి, దుస్తులు బిగుతైనప్పుడు గాని ఒంట్లోని కొవ్వు కథ అర్థం కాదు. ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల తలెత్తే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి ఒంట్లోని కొవ్వు పేరుకుపోతున్న సంగతిని ముందుగానే గుర్తించి, కరిగించుకునే చర్యలు త్వరగా మొదలుపెడితే తప్ప ఫలితం ఉండదు.

మరి ఒంట్లో పేరుకుపోతున్న కొవ్వును ముందుగానే గుర్తించడం ఎలా అనుకుంటున్నారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న బుల్లి పరికరాన్ని చూశారుగా! ఇది చేతిలో ఉంటే చాలు, ఒంట్లో కొవ్వు ఎక్కడ పేరుకున్నా, ఇట్టే కనిపెట్టేస్తుంది. ఈ పరికరం పేరు ‘బెల్లో’. ఇది ‘డిస్క్రీట్‌ మల్టీ వేవ్‌లెంగ్త్‌ నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోస్కోపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది.

దీన్ని స్విచాన్‌ చేసుకుని, ఒంట్లో కొవ్వు పెరిగిందనుకునే భాగాల వద్ద ఉంచి, స్కాన్‌ బటన్‌ నొక్కితే చాలు, మూడు నిమిషాల్లోనే యాప్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. అమెరికన్‌ కంపెనీ ‘ఆలివ్‌ హెల్త్‌కేర్‌’ దీనిని రూపొందించింది. దీని ధర 189 డాలర్లు (రూ.15,427) మాత్రమే! 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)