ఆదుకున్న ఆర్‌బీఐ భారీ డివిడెండ్‌

Published on Tue, 07/01/2025 - 16:51

ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాల్లో 0.8 శాతంగా (రూ.13,163 కోట్లు) ఉన్నట్టు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) ప్రకటించింది. ఆర్‌బీఐ నుంచి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ రావడం ఇందుకు అనుకూలించింది. డివిడెండ్, ప్రాఫిట్స్‌ కింద ప్రభుత్వం రూ.2.78 లక్షల కోట్లను అందుకున్నట్టు సీజీఏ తెలిపింది.

2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం (రూ.15.69 లక్షల కోట్లు)గా ఉంటుందని బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాల్లో 3.1 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి వరకే చూస్తే ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాల్లో 11.9 శాతం (రూ.1.86 లక్షల కోట్లు)గా ఉండడం గమనించొచ్చు.

ఏప్రిల్, మే నెలలకు కలిపి రూ.3.5 లక్షల కోట్ల పన్నుల రూపంలో, రూ.3.56 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో సమకూరింది. నాన్‌ డెట్‌ క్యాపిటల్‌ రిసీట్స్‌ రూపంలో రూ.25,224 కోట్లు వచ్చింది. వ్యయాలు రూ.7.46 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

Videos

Chevireddy Bhaskar: ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంది..

కలిస్తే తప్పేంటి? ఎల్లో మీడియాకు గూబ గుయ్యిమనేలా ఎస్పీ సమాధానం

'హరి హర వీరమల్లు' ట్రైలర్‌ రిలీజ్

Thopudurthi Prakash: ఇదంతా చూస్తుంటే జగన్‌కి కూడా రక్షణ లేదనిపిస్తుంది..

తెలియక నోరు జారాను.. రామ్ చరణ్ నన్ను క్షమించండి

ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర

ఎవరికీ భయపడేది లేదు : కొండా మురళి

నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికుంది.. పేర్ని నాని మాస్ వార్నింగ్

చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్ల నిరసన

తిరుపతిలో అగ్నిప్రమాదం

Photos

+5

మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్​నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)

+5

నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)

+5

కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం (ఫొటోలు)

+5

చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్‌ బీచ్‌లు ఇవే...

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)