Breaking News

టాటా స్టోర్లలో ఫెస్టివల్ ఆఫర్స్: అక్టోబర్ 23 వరకు

Published on Fri, 09/26/2025 - 18:42

భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్, టాటా గ్రూప్‌నకు చెందిన క్రోమా.. దసరా, ధంతేరాస్, దీపావళి, భాయ్ దూజ్ సందర్భంగా ప్రత్యేక డీల్‌లతో పండుగ సీజన్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్స్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతున్నాయి.

వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్‌లు మొదలైనవి కొనుగోలు చేయడంతో డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ పొందవచ్చు. కొత్త జీఎస్టీ అమలులోకి రావడంతో.. టీవీలు, ఏసీలపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆఫర్స్ ఎంచుకునే బ్రాండ్, స్టోర్, నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)