ఫెరారీ కొత్త కారు.. ధర ఎంతంటే?

Published on Fri, 07/17/2026 - 21:51

ఫెరారీ భారతదేశంలో అమల్ఫీ స్పైడర్‌ను రూ.4.6 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. ఇది ఫెరారీ ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. సాఫ్ట్ టాప్‌తో వచ్చే ఈ కారు కూపేను పోలి ఉంటుంది.

క్లాసీ స్టైలింగ్‌ పొందిన ఈ కారు.. ఆకట్టుకునే హుడ్, వెడల్పుగా ఉండే ఫెండర్లను కలిగి ఉంది. దీనికి బ్లాక్ స్ట్రిప్‌తో అనుసంధానమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, నాలుగు ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, నాలుగు ఎగ్జాస్ట్ టిప్‌లు ఉన్నాయి. లోపల 15.6 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ వైపు మూడవ స్క్రీన్‌తో కూడిన డ్యూయల్-కాక్‌పిట్ లేఅవుట్ ఉంది. ఇది స్పోర్టీ 3-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది, దీనిని హాప్టిక్ టచ్ బటన్‌లకు బదులుగా ఫిజికల్ కంట్రోల్స్‌తో అప్‌డేట్ చేశారు.

బోనెట్ కింద 3.9-లీటర్ల ట్విన్-టర్బో V8 ఇంజన్ ఉంది, ఇది 640 Bhp పవర్, 760 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. పవర్ డెలివరీ వెనుక చక్రాలకు అందుతుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ఫెరారీ పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)