వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సమర్థించను: గూగుల్ మాజీ సీఈఓ

Published on Fri, 09/26/2025 - 14:59

మాజీ గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్‌ (Eric Schmidt).. రిమోట్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ మీద మరోసారి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్క్ ఆమోదయోగ్యం అయినప్పటికీ.. సాంకేతిక రంగంలో ఇది కుదరదు. ఇది పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి
వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అనేది ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. కొత్తగా నేర్చుకునే తత్వాన్ని నాశనం చేస్తుంది. ఆఫీసులో సహోద్యుగుల నుంచి చాలావరకు నేర్చుకోవచ్చు. కాబట్టి నేను 'వర్క్ ఫ్రమ్ హోమ్'ను సమర్ధించనని ఎరిక్ స్మిత్‌.. ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు.

గత ఏడాది కంపెనీ రిమోట్ వర్క్ కల్చర్ కారణంగా.. చిన్న ఏఐ స్టార్టప్‌ల కంటే వెనుకబడిందని స్మిత్‌ అన్నారు. ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొత్తగా నేర్చుకుంటూ ఉండండి. నా కెరీర్ తొలినాళ్లలో సన్ మైక్రోసిస్టమ్స్‌లోని సహోద్యోగులు వాదించడాన్ని వినడం ద్వారా చాలా నేర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అమెరికాలో అందమైన నగరం: ఇన్‌స్టాలో ఇదే టాప్..

అమెరికా, చైనా టెక్ పరిశ్రమ పోటీలను స్మిత్ హైలైట్ చేశారు. ఇక్కడ 996 పని సంస్కృతి ఉందని అన్నారు. ఈ దేశాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి ఆరు రోజులు పనిచేస్తున్నారు. చైనాలో ఇటువంటి అధిక పని గంటలకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నప్పటికీ, చాలా కంపెనీలు.. ఉద్యోగులు ఇప్పటికీ ఈ కఠినమైన షెడ్యూల్‌కు కట్టుబడి ఉన్నారని, ఇది యూఎస్ వ్యాపారాలకు గణనీయమైన పోటీ ఒత్తిడిని సృష్టిస్తుందని ఎరిక్ ష్మిత్ పేర్కొన్నారు.

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)