ఏపీలో పంచాయతీ ఎన్నికల్లేవు.. హైకోర్టుకు తేల్చి చెప్పిన ప్రభుత్వం
Breaking News
ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం... అసలేం జరుగుతోంది?
అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఇదే..
జర్మనీకి ట్రంప్ భారీ షాక్
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది మృతి
స్ట్రాంగ్‌రూమ్ పాలిటిక్స్‌తో బెంగాల్ హీట్
తమిళనాట మరో సంచలన సర్వే
బెంగాల్ ‘ప్రస్థానం’లో నరాలు తెగే క్లైమాక్స్
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
సింగిల్ బిడ్‌కే సై..
స్వామికే శఠగోపం.. అయినోళ్లకు ‘కోట్లు’ ప్రసాదం
నో డీల్..నో క్లారిటీ : మా దళాలు సిద్ధం : ఇరాన్ సంచలన ప్రకటన
నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకం
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
మళ్లీ అదే జరగొచ్చు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
ఉరేసుకుని ఒకరు.. విషం తాగి మరొకరు
మీ పిల్లల్లో మొబైల్ వాడకం ఎక్కువా? ఈ రిస్కూ ఎక్కువే?
తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి: వైఎస్సార్సీపీ
44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్
చల్లటి కబురు చెప్పిన ఐఎండీ
పెరుగన్నం, మామిడి పండు కలిపి తింటే ఇన్ని కష్టాలా?
డాలర్ ‘బిగ్ బాస్’ గుప్తా కన్నుమూత
Published on Sun, 05/03/2026 - 07:48
కోల్‌కతా: హౌజరీ ఉత్పత్తుల సంస్థ డాలర్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ దీన్‌దయాళ్ గుప్తా (88) కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. 1937 సెప్టెంబర్ 13న హర్యానాలోని మాన్హేరు గ్రామంలో జన్మించిన గుప్తా 1962లో కోల్‌కతాకి చేరుకుని, హౌజరీ ఉత్పత్తుల తయారీ, విక్రయ వ్యాపారాన్ని చేపట్టారు.
1972లో డాలర్ ఇండస్ట్రీస్‌కి పునాది వేశారు. అయిదు దశాబ్దాల పాటు సారథ్యం వహిస్తూ రూ. 1,700 కోట్ల ఆదాయాలు గల అగ్రగామి హౌజరీ, దుస్తుల తయారీ దిగ్గజంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో పలు పురస్కారాలు అందుకున్నారు.
#
Tags : 1