Breaking News

క్రిసిల్‌ పాజిటీవ్‌ ఔట్‌లుక్‌.. సుజ్లాన్‌ ఎనర్జీ రేటింగ్‌కు దన్ను 

Published on Fri, 09/29/2023 - 08:49

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన సొల్యూషన్లు అందించే సుజ్లాన్‌ ఎనర్జీ రేటింగ్‌ రెండంచెలమేర మెరుగుపడింది. రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ తాజాగా సానుకూల ఔట్‌లుక్‌తో బీబీబీప్లస్‌/ఏ2కు అప్‌గ్రేడ్‌ చేసింది. ఇంతక్రితం బీబీబీమైనస్‌/ఏ3గా రేటింగ్‌ నమోదైంది.

కంపెనీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక సౌకర్యాల రేటింగ్స్‌ను క్రిసిల్‌ ఎగువముఖంగా సవరించినట్లు సుజ్లాన్‌ ఎనర్జీ తెలియజేసింది. ఇది కంపెనీ అత్యుత్తమ నిర్వహణ సామర్థ్యంతోపాటు.. బలపడిన ఫైనాన్షియల్‌ పరిస్థితులను వెల్లడిస్తున్నట్లు సుజ్లాన్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో హిమాన్షు మోడీ పేర్కొన్నారు.

పరిశ్రమసంబంధ సానుకూలతలు ఇందుకు జత కలిసినట్లు తెలియజేసింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) ద్వారా సమీకరించిన రూ. 2,000 కోట్లను కాలపరిమితి రుణాల పూర్తి చెల్లింపులకు వినియోగించడం రేటింగ్‌ సవరణలకు కారణమైనట్లు సుజ్లాన్‌ వెల్లడించింది. తద్వారా విజయవంతంగా రుణ భారాన్ని తగ్గించుకోగలిగినట్లు వివరించింది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)