Breaking News

సిట్రోయెన్ కొత్త కారు: ధర రూ.6.89 లక్షలు!

Published on Wed, 06/17/2026 - 17:44

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ భారత మార్కెట్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ కార్ ఈసీ3ఎక్స్ (eC3X) 2026ను లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ ధరలు రూ.6.89 లక్షల నుంచి (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ స్కీమ్‌) ప్రారంభమవుతాయి. సాధారణ ధర రూ.10.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ డిజైన్ పరంగా కూడా అనేక మార్పులు పొందింది. ముందుభాగంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్ప్లిట్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ లైట్స్ వంటివి ఉన్నాయి. 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. ఈ కారు పోలార్ వైట్, స్టీల్ గ్రే, కోస్మో బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్ వంటి ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త డ్యాష్‌బోర్డ్‌తో పాటు వైట్ అండ్ బ్లూ డ్యూయల్ టోన్ థీమ్‌ను అందించారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ 2.0 వంటివాటితో పాటు.. 6 ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉన్నాయి.

కొత్త eC3Xలో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో సుమారు 320 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

Videos

దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం

లోకేష్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. ఎందుకంటే ?

Pulivendula : ఇసుక వేస్తే రాలనంత జనం

జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు

CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!

నీకెందుకు తల్లి మేకప్ మేకప్ అంటే నీకు ప్యాకప్ ఖాయం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి... క్రికెటర్ అభిషేక్‌పై మహిళ కేసు

76 ఏళ్లు వచ్చాయి... సిగ్గులేదు! సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

చంపేందుకే లోహగఢ్ ట్రెక్కింగ్ ప్లాన్ CCTV కెమెరాలో అంతా రికార్డ్

లాకప్ డెత్ చంద్రబాబు ఎలా కప్పిపుచ్చారు..? అసలు నిజాలివే..!

Photos

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)

+5

సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు

+5

గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్

+5

కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)

+5

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు)

+5

టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్‌ అట్రాక్షన్‌గా తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్.. చిరు-చరణ్ స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)