Breaking News

Citigroup Layoffs: 2,000 మంది ఉద్యోగుల తొలగింపు

Published on Sun, 10/15/2023 - 21:52

ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కంపెనీ సిటీ గ్రాప్‌ (Citigroup) ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (Q3) 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఈ ఏడాది కంపెనీ సీవెరన్స్‌ ఛార్జీలు (తొలగించిన ఉద్యోగులకు చెల్లించే పరిహారం)  650 మిలియన్‌ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ నివేదించింది.

కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ మాసన్ అనలిస్టులతో కాన్ఫరెన్స్ కాల్‌లో ఆదాయాలపై చర్చిస్తూ ఈ ఏడాది మొత్తంగా కంపెనీ దాదాపు 7,000 ఉద్యోగాలను తగ్గించిందని చెప్పారు. మూడో త్రైమాసికంలో 2000 ఉద్యోగాలు తగ్గించగా అంతకుముందు జూన్‌ చివరి నాటికి 5000 ఉద్యోగాలు తగ్గించినట్లు పేర్కొన్నారు.

కంపెనీ హెడ్‌కౌంట్ తగ్గడానికి కారణం రీపోజిషనింగ్ ఛార్జీలే అని మాసన్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు సంస్థ నమోదు చేసిన ఛార్జీలు సిటీ గ్రూప్ గత నెలలో ప్రకటించిన పునర్వ్యవస్థీకరణను (ఐదు కీలక వ్యాపారాలపై సంస్థను తిరిగి కేంద్రీకరించే పునరుద్ధరణ)కి సంబంధించినది కాదని ఆయన స్పష్టం చేశారు.

కంపెనీ పునర్నిర్మాణం మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీస్తుందని సిటీ గ్రూప్‌ పేర్కొంది. అయితే ఆ సంఖ్య ఎంతన్నది స్పష్టత ఇవ్వలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)