Breaking News

ఎకానమీపై ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ చర్చ 

Published on Sat, 09/02/2023 - 07:56

ఇండోర్‌: దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పనితీరు, సవాళ్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల 603వ సమావేశం ఇక్కడ చర్చించింది. ఇండోర్‌లో జరిగిన ఈ సమావేశానికి గరవ్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వం వహించారు. స్థానిక బోర్డుల పనితీరు, ఎంపిక చేసిన కేంద్ర కార్యాలయ విభాగాల కార్యకలాపాలు సహా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కార్యకలాపాలపై  బోర్డు చర్చించిందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

సెంట్రల్‌ బోర్డు డైరెక్టర్లు– ఎస్‌ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్‌ చతుర్వేది, ఆనంద్‌ గోపాల్‌ మహీంద్రా, పంకజ్‌ రామన్‌భాయ్‌ పటేల్, రవీంద్ర హెచ్‌ ధోలాకియా సమావేశానికి హాజరయ్యారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు మైఖేల్‌ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్‌ రావు, టీ రబీ శంకర్, స్వామినాథన్‌తో పాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్‌ సేథ్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్‌ జోషి కూడా సమావేశంలో పాల్గొన్నారు.    

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)