బీమా రంగంలోకి సెంట్రల్‌ బ్యాంక్‌

Published on Sun, 11/24/2024 - 07:43

ముంబై: పీఎస్‌యూ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. బీమా బిజినెస్‌లోకి ప్రవేశించేందుకు ఆర్‌బీఐ నుంచి అనుమతిని పొందింది. జనరాలి గ్రూప్‌తో భాగస్వామ్య ప్రాతిపదికన బీమాలోకి ప్రవేశించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం భాగస్వామ్య సంస్థ(జేవీ)కు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఫ్యూచర్‌ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ(ఎఫ్‌జీఐఐసీఎల్‌), ఫ్యూచర్‌ జనరాలి ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(ఎఫ్‌జీఐఎల్‌ఐసీఎల్‌)లలో వాటాల కొనుగోలుకి సెంట్రల్‌ బ్యాంక్‌ను కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) అక్టోబర్‌లోనే అనుమతించింది.

రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్‌ఎంటర్‌ప్రైజెస్‌(ఎఫ్‌ఈఎల్‌)కు చెందిన జీవిత, సాధారణ బీమా వెంచర్‌లో వాటా కొనుగోలుకి ఈ ఏడాది ఆగస్ట్‌లో విజయవంత బిడ్డర్‌గా ఎంపికైనట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే..

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)