Breaking News

Budget 2025-26: ధరలు తగ్గేవి ఇవే..

Published on Sat, 02/01/2025 - 12:29

కేంద్ర బడ్జెట్‌ 2025-26లో కొన్ని రకాల వస్తువలపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్‌ డ్యూటీని పూర్తీగా మినహాయించింది. ప్రాథమిక కస్టమ్ డ్యూటీ (BCD) నుండి పూర్తిగా మినహాయించిన వస్తువుల జాబితాలో 36 ప్రాణ రక్షక మందులు, వెట్‌ బ్లూ లెదర్‌, లిథియం బ్యాటరీలు ఉన్నాయి.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) వరుసగా ఎనిమిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ మినహాయింపులు ప్రకటించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుండి పూర్తిగా మినహాయించిన వస్తువులు ఇవే..

ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2025 ముఖ్యాంశాలు

  • 36 ప్రాణ రక్షక ఔషధాలు

  • ఈవీల తయారీకి ఉపయోగించే 35 రకాల ముడిపదార్థాలు

  • వెట్‌ బ్లూ లెదర్‌

  • లిథియం బ్యాటరీలు స్క్రాప్

  • కోబాల్ట్ ఉత్పత్తులు

  • ఎల్‌ఈడీలు

  • జింక్

  • 12 క్లిష్టమైన ఖనిజాలు

  • చేపల పేస్ట్‌పై సుంకం 30% నుంచి 5%కి తగ్గింపు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)