Breaking News

రూ.1కే సిమ్‌కార్డ్‌, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఇంకా మరెన్నో!

Published on Wed, 10/22/2025 - 13:49

తిరుపతి ఎడ్యుకేషన్‌ : దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఈ నెల 18 నుంచి నవంబరు 18వ తేదీ వరకు వివిధ ఆఫర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించినట్లు జీఎం సి.అమరేంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రూపాయికే సిమ్‌కార్డుతో పాటు 30రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్‌ కాల్స్, ప్రతి రోజు 2జీబీ ఇంటర్నెట్, 100ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయని తెలిపారు.

 ఏదేని కార్పొరేట్‌ కస్టమర్‌ కనిష్టంగా పది అంతకుమించి పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్లు తీసుకున్నా, ఒక ఎఫ్‌టీటీహెచ్‌ కనెక్షన్‌ తీసుకున్నా వారికి మొదటి నెల రీచార్జ్‌పై 10శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 18నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్‌ యాప్‌ ద్వారా మిత్రులకు, కుటుంబ సభ్యులకు రీచార్జ్‌ చేస్తే, రీచార్జ్‌ మొత్తంలో 2.5శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని తెలిపారు.

 దీపావళి సందర్భంగా సీనియర్‌ సిటిజన్లకు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.1,812కే సిమ్‌కార్డుతో పాటు 365 రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్‌ కాల్స్, ప్రతి రోజు 2జీబీ డేటా, 100ఎస్‌ఎంఎస్‌లు, 6నెలల పాటు బైటీవీ సబ్‌్రస్కిప్షన్‌ అందించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.485, రూ.1,999 ప్లాన్లపై బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్‌ యాప్‌ ద్వారా రీచార్జ్‌ చేసిన వారికి 5శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సది్వనియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)