Breaking News

రూ. కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే!

Published on Mon, 06/26/2023 - 18:11

Dog Nanny Job: చదువుకున్నవారికే ఉద్యోగాలు రావడం కరువైపోతున్న ఈ రోజుల్లో కుక్కను చూసుకుంటే చాలు కోటి జీతం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని కోసం ఇప్పటికే సుమారు 400 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, లండన్‌కి చెందిన ఒక బిలీనియర్ తన కుక్కను చూసుకోవడానికి ఏకంగా కోటి రూపాయల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ చేసాడు. అంతే కాకూండా కుక్కను చూసుకునే వారికి 42 రోజులు సెలవులు, దానిని ఎక్కడికి తీసికెళ్తే అక్కడికి లగ్జరీ జెట్‌లో ప్రయాణించే ఛాన్స్‌ కూడా కల్పించనున్నాడు. ఆ సమయంలో భోజనంతో పాటు అన్ని రకాల ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉచితంగానే అందిస్తారు.

(ఇదీ చదవండి: బన్నీ మంచి బిజినెస్‌మెన్‌ కూడా! ఈ కంపెనీలన్నీ తనవే..)

ఈ జాబ్‌లో భాగంగా ప్రతి రోజు కుక్కలకు ఆహారం అందించాలి. వాటికి అనారోగ్య సమస్యలు ఎదురైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ప్రతి రోజు స్నానం చేయించాలి. ఇలా రోజు వాటి అవసరాలను చూసుకుంటే చాలు, వారు ఏడాదికి రూ. కోటి జీతం పొందవచ్చు. అయితే అవి తినే ఆహారం మీద పూర్తిగా అవగాహన ఉండాలని చెబుతున్నారు. అంతే కాకుండా వారు వారి జీవితం కంటే కుక్కలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)