Breaking News

బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులు

Published on Thu, 09/12/2024 - 11:06

బ్యాంకులు ప్రజల దైనందిన జీవితంలో భాగంగా మారాయి. ఎంత ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏదో ఒక పని కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటోంది. ఈ క్రమంలో బ్యాంకులు ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం చాలా అవసరం.

ప్రతి నెలలో ఉన్నట్లుగానే సెప్టెంబరు నెలలోనూ ఆది, రెండు, నాలులో శనివారాలతో పాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇటీవలే గణేష్ చతుర్థి సందర్భంగా చాలా నగరాల్లో బ్యాంకులు మూతపడ్డాయి. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్‌ 13) నుంచి ఆరు రోజులుపాటు వరుస సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు దేశవ్యాప్తంగా కాక ఆయా ప్రాంతాలను బట్టి ఉన్నాయి.

ఇదీ చదవండి: ‘స్టార్‌ ధన వృద్ధి’.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త స్కీమ్‌

ఆర్బీఐ విడుదల చేసిన సెప్టెంబర్ బ్యాంక్ హాలిడే లిస్ట్ ప్రకారం.. సెప్టెంబర్ 13 నుండి 18 వరకు బ్యాంక్ సెలవులు ఉండబోతున్నాయి. ఏయే రోజుల్లో ఎక్కడెక్కడ సెలవుందో చూడండి..
» సెప్టెంబర్ 13 రామ్‌దేవ్‌ జయంతి తేజ దశమి సందర్భంగా రాజస్థాన్‌లో సెలవు
» సెప్టెంబర్ 14 రెండో శనివారం దేశవ్యాప్తంగా హాలిడే
» సెప్టెంబర్ 15 ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
» సెప్టెంబర్ 16 ఈద్‌ ఈ మిలాద్‌ సందర్భంగా చాలా ప్రాంతాల్లో సెలవు
» సెప్టెంబర్ 17 ఇంద్ర జాతర సందర్భంగా సిక్కింలో హాలిడే
» సెప్టెంబర్ 18 శ్రీ నారాయణగురు జయంతి సందర్భంగా కేరళలో సెలవు

సెలవు రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. ఎక్కువ రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి బ్యాంకుల్లో పనులు ఉన్నవారు వీటికి అనుగుణంగా ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నందున ఖాతాదారులు వీటిని విగియోగించుకోవచ్చు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)