Breaking News

డ్రీమ్‌ఫోక్స్‌కి బ్యాంకులు గుడ్‌బై? 

Published on Fri, 06/20/2025 - 00:52

ముంబై: గతేడాది పలు ఎయిర్‌పోర్టుల్లో కస్టమర్లు లాంజ్‌ సర్వీసులను పొందడంలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ట్రావెల్, లైఫ్‌స్టయిల్‌ సర్వీసుల అగ్రిగేటర్‌ డ్రీమ్‌ఫోక్స్‌తో ఒప్పందం నుంచి తప్పుకోవాలని పలు బ్యాంకులు, కార్డ్‌ నెట్‌వర్క్‌లు భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, మాస్టర్‌కార్డ్‌ మొదలైనవి ఉన్నాయి.

 మరిన్ని బ్యాంకులు వాటి బాటలో నడిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లిస్టెడ్‌ కంపెనీ అయిన డ్రీమ్‌ఫోక్స్‌ దేశీయంగా దిగ్గజ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ ఆపరేటర్లలో ఒకటిగా కార్యకలాపాలు సాగిస్తోంది. గతేడాది సెపె్టంబర్‌ 22న సర్వీసుల్లో అంతరాయం కారణంగా పలు విమానాశ్రయాల్లో లాంజ్‌ని ఉపయోగించుకోలేక బ్యాంకులు, కార్డ్‌ నెట్‌వర్క్‌లకు చెందిన వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 34 ఎయిర్‌పోర్టుల్లోని  49 లాంజ్‌ సర్వీసులు అకస్మాత్తుగా నిలి్చపోయాయి. 
 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)