Breaking News

బ్యాంక్ హాలిడేస్: నాలుగు రోజులు వరుస సెలవులు!

Published on Sun, 11/02/2025 - 20:47

నవంబర్ నెలలో బ్యాంకు సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే ప్రకటించింది. ఇందులో వచ్చే వారంలో (3 నుంచి 9) నాలుగు రోజులు హాలిడేస్ ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. జాతీయ, ప్రాంతీయ & మతపరమైన ఆచారాల ఆధారంగా సెలవులు నిర్ణయిస్తారు.

  • నవంబర్ 5 (బుధవారం): గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ & రహస్ పూర్ణిమ సందర్భంగా.. ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్‌కతా, న్యూ ఢిల్లీ, నక్‌పూర్, కోల్‌కతా, రాంచీ, సిమ్లా మరియు శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

  • నవంబర్ 6 (గురువారం): బీహార్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలు 2025 కారణంగా పాట్నాలోని బ్యాంకులకు సెలవు.

  • నవంబర్ 7 (శుక్రవారం): వంగాల పండుగను పురస్కరించుకుని షిల్లాంగ్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు.

  • నవంబర్ 8 (శనివారం): బెంగళూరులో కనకదాస జయంతి జరుపుకుంటారు, కాబట్టి ఈ ప్రాంతంలోని బ్యాంకులకు సేవలు.

అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)