Breaking News

ఈ బ్యాంకులో ఎఫ్‌డీ.. మంచి వడ్డీ!

Published on Mon, 09/16/2024 - 18:03

బంధన్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది కాల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు (FD) 8.55 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.

బంధన్ బ్యాంకులో​  ఏడాది కాల వ్యవధికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే సీనియర్ సిటిజన్‌లకు అత్యధికంగా 8.55 శాతం, ఇతర కస్టమర్‌లకు 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. ఇ​క ఐదు సంవత్సరాలలోపు కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. ఇతర కస్టమర్లకు ఈ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.

ఇదీ చదవండి: కొత్త ఫీచర్‌: చేతిలోని క్యాష్‌.. ఈజీగా అకౌంట్‌లోకి..

మరోవైపు రూ. 10 లక్షలకు మించిన పొదుపు ఖాతా నిల్వలపై 7 శాతం వడ్డీ రేటును బంధన్ బ్యాంక్ అందిస్తుంది. రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎంబంధన్‌ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కస్టమర్‌లు సౌకర్యవంతంగా తమ ఇళ్లు లేదా తాము ఉండే చోటు నుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ సదుపాయం ద్వారా కస్టమర్‌లు ఎఫ్‌డీ బుకింగ్ ప్రక్రియను నిమిషాల వ్యవధిలో వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చు.

కాలవ్యవధి                         వడ్డీ సీనియర్‌ సిటిజెన్‌లకు     సాధారణ ప్రజలకు
7 నుంచి    14 రోజులు                                 3.00%                    3.75%
15 నుంచి 30 రోజులు                                  3.00%                    3.75%
31 రోజుల నుంచి 2 నెలలలోపు                   3.50%                    4.25%
2 నెలల నుంచి 3 నెలలలోపు                     4.50%                    5.25%
3 నెలల నుంచి 6 నెలలలోపు                     4.50%                    5.25%
6 నెలల నుంచి ఏడాదిలోపు                        4.50%                    5.25%
ఏడాది                                                         8.05%                    8.55%
ఏడాది నుంచి ఏడాది 9 నెలలు                   8.00%                    8.50%
21 నెలల 1రోజు నుంచి 2 ఏళ్లలోపు              7.25%                    7.75%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు                              7.25%                    7.75%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు                              7.25%                    7.75%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు                         5.85%                    6.60%
ట్యాక్స్‌ సేవర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌                     7.00%                    7.50%

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)