సాయి లైఫ్‌ సైన్సెస్‌ వాటా రేసులో బెయిన్‌ క్యాపిటల్‌

Published on Fri, 01/26/2024 - 04:51

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కాంట్రాక్ట్‌ రిసర్చ్, డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ సాయి లైఫ్‌ సైన్సెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలు రేసులో యూఎస్‌కు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ బెయిన్‌ క్యాపిటల్‌ ముందు వరుసలో నిలిచినట్టు సమాచారం. ఈ డీల్‌ ద్వారా సాయి లైఫ్‌ సైన్సెస్‌ నుంచి టీపీజీ క్యాపిటల్‌ పూర్తిగా తప్పుకోనుంది. అలాగే ఇతర ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయిస్తున్నారు.

ప్రమోటర్‌ గ్రూప్‌ సైతం తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించినట్టయితే బెయిన్‌ క్యాపిటల్‌ నియంత్రణలోకి సాయి లైఫ్‌సైన్సెస్‌ వెళుతుంది. సాయి లైఫ్‌ సైన్సెస్‌లో టీపీజీ క్యాపిటల్‌కు 43.4 శాతం, హెచ్‌బీఎం ప్రైవేట్‌ ఈక్విటీ ఇండియాకు 6 శాతం, మిగిలిన వాటా ప్రమోటర్లకు ఉంది. డీల్‌ ద్వారా సాయి లైఫ్‌ సైనెŠస్‌స్‌ను రూ.6,650 కోట్లుగా విలువ కట్టినట్టు తెలుస్తోంది. అడ్వెంట్‌ ఇంటర్నేషనల్, కేకేఆర్, చార్లెస్‌ రివర్‌ సైతం వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)