Breaking News

యాక్సిస్‌ నుంచి.. కొత్త ‘ఫండ్‌’ గురూ..!

Published on Mon, 03/03/2025 - 20:02

యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ కొత్తగా యాక్సిస్‌ నిఫ్టీ  ఎఎఎ బాండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ – మార్చ్‌ 2028 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇది, నిఫ్టీ  ఎఎఎ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బాండ్‌ మార్చ్‌ 2028 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఓపెన్‌ ఎండెడ్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్‌. ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్కు, మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ క్రెడిట్‌ రిస్కు ఉంటుంది.

దీనికి ఫండ్‌ మేనేజరుగా హార్దిక్‌ షా వ్యవహరిస్తారు. ఈ న్యూ ఫండ్‌కి నిఫ్టీ  ఎఎఎ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బాండ్‌ మార్చ్‌ 2028 ఇండెక్స్‌ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు. మార్చ్‌ 4 వరకు ఎన్‌ఎఫ్‌వో అందుబాటులో ఉంటుంది.

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగంలో అత్యంత నాణ్యమైన, ఎఎఎ–రేటింగ్‌ ఉన్న సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఈ కొత్త స్కీము అవకాశం కల్పిస్తుందని యాక్సిస్‌ ఏఎంసీ ఎండీ – సీఈవో  బి. గోప్‌కుమార్‌ తెలిపారు. రిస్కులు, రాబడుల మధ్య సమతౌల్యాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని వివరించారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)