ఆరమ్‌ ప్రాప్‌టెక్‌ చేతికి హౌసింగ్‌ డాట్‌ కామ్‌

Published on Fri, 07/17/2026 - 04:26

న్యూఢిల్లీ: వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా ప్రాపర్టీ క్లాసిఫైడ్‌ ప్లాట్‌ఫాం హౌసింగ్‌డాట్‌కామ్‌ను కొనుగోలు చేసినట్లు రియల్టీ సంస్థ ఆరమ్‌ ప్రాప్‌టెక్‌ వెల్లడించింది. కంపెనీ విలువను రూ. 458 కోట్లుగా లెక్కగట్టి ఈ డీల్‌ను కుదుర్చుకున్నట్లు వివరించింది. ఆ్రస్టేలియాకి చెందిన ఆర్‌ఈఏ గ్రూప్‌లో హౌసింగ్‌డాట్‌కామ్‌ భాగంగా ఉంది. ఈ డీల్‌ పూర్తిగా ఈక్విటీ బదలాయింపు రూపంలో ఉంటుంది. ఆర్‌ఈఏ ఇండియాకి ఆరమ్‌ ప్రాప్‌టెక్‌ 1,97,93,309 షేర్లను జారీ చేస్తుంది.

 దీనితో ఆరమ్‌లో ఆర్‌ఈఏ ఇండియా వాటా 24.9#కి పెరుగుతుంది. బీఎస్‌ఈలో ప్రస్తుత షేరు ధర ప్రకారం ఆరమ్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ. 1,900 కోట్లుగా ఉంది. ఆర్‌ఈఏ గ్రూప్‌ నుంచి ఆరమ్‌ గతంలో హౌసింగ్‌ బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫాం ప్రాప్‌టైగర్‌ను రూ. 86.45 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియో నెస్ట్‌ఎవే, హెలోవరల్డ్, ఆరమ్‌ అనలిటికా, సెల్‌డాట్‌డు, ప్రాప్‌టైగర్‌ మొదలైన సంస్థలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 412 కోట్లుగా, లాభం రూ. 72 లక్షలుగా 
నమోదైంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)