Breaking News

ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రిలో ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్

Published on Wed, 10/09/2024 - 19:12

హైద‌రాబాద్: ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి నెల రోజుల పాటు 500 మంది మ‌ధుమేహ బాధితుల‌కు  ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు చేయ‌నుంది. మ‌ధుమేహ బాధితుల‌కు కాళ్లు తొల‌గించాల్సిన అవ‌స‌రం లేకుండా.. ముందుగానే ఫుట్ స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు చేయించుకుంటే త‌గిన చికిత్స‌ల‌తో న‌యం చేయవ‌చ్చ‌ని ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి వాస్క్యుల‌ర్ స‌ర్జ‌రీ విభాగాధిప‌తి, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ జ్ఞానేశ్వ‌ర్ తెలిపారు.

ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో మీడియాతో మాట్లాడుతూ  డాక్ట‌ర్ జ్ఞానేశ్వ‌ర్ ఈ వివ‌రాలు తెలిపారు. ఈ సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌నుకునేవారు 9010100536 నంబ‌రుకు ఫోన్ చేయ‌డం ద్వారా త‌మ పేర్లు న‌మోదుచేసుకోవ‌చ్చు. సెప్టెంబ‌రు 22 నుంచి నవంబ‌రు 20వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం 12 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ ఉంటుంది. ఇంకా అద‌న‌పు ప‌రీక్ష‌లు అవ‌స‌ర‌మైతే వాటిమీద 50% రాయితీ వ‌ర్తిస్తుంది. ఈ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి మ‌ధుమేహ బాధితులు ఎవ‌రైనా అర్హులే. అయితే తాజాగా మ‌ధుమేహం బ‌య‌ట‌ప‌డిన‌వారి కంటే నాలుగైదేళ్లుగా దీంతో బాధ‌ప‌డుతున్న‌వాళ్ల‌కు అయితే వెంట‌నే బ‌య‌ట‌ప‌డుతుంది. ఇప్ప‌టికే కాళ్ల‌లో కొంత ఇబ్బందులు ఉన్న‌వారు కూడా ఈ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌చ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)