Breaking News

టెస్లా కారులో ఈ సీక్రెట్ తెలుసుకోండి! లేకుంటే..

Published on Mon, 08/07/2023 - 13:57

Tesla Model Y: ప్రపంచ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారుగా ప్రసిద్ధి చెందిన 'టెస్లా' (Tesla)లో అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఇరుక్కున్నారు. అప్పటి పరిస్థితుల్లో ఎంతో చాక చక్యంగా బయటపడినట్లు ఫీనిక్స్ టీవీ స్టేషన్‌ ద్వారా వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

73 సంవత్సరాల పియోరియా ప్రాంతానికి చెందిన 'రిక్ మెగ్గిసన్' అనే వ్యక్తి ఫీనిక్స్ టీవీ స్టేషన్‌లో మాట్లాడుతూ.. ఒక రోజు టెస్లా బ్రాండ్ కారు మోడల్ 'వై' లోపలు చిక్కుకున్నాడు. ఆ సమయంలో కారు డోర్స్ ఓపెన్ కాలేదు, ఆఖరికి విండోస్ కూడా కిందటికి దించలేక ఇబ్బంది పడినట్లు తెలిసింది. కారులోని సిస్టం (కంప్యూటర్) దెబ్బతినటం వల్ల గ్లోవ్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదని ఆసమయంలో లోపల చాలా వేడిగా ఉన్నట్లు వెల్లడించాడు.

ఇదీ చదవండి: సంతకం చేయలేకపోయిన ఉద్యోగి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

టెస్లా మోడల్ Yలోని 12 వోల్ట్స్ బ్యాటరీ కారునిలో డోర్స్, విండోస్ వంటి వాటికి పవర్ డెలివరీ చేస్తుందని, అందులో ఏర్పడిన సమస్య వల్ల ఆ రోజు లోపల సుమారు 20 నిముషాలు చిక్కుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటలు జరిగే అవకాశం ఉంది. కావున కంపెనీ దీనిని తప్పకుండా పరిష్కరించాల్సి ఉందని వెల్లడించాడు.

ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా!

మెగ్గిసన్ కారులో చిక్కుకున్న తరువాత ఇందులోని  ఎమర్జెన్సీ లాక్ గురించి తెలుసుకుని బయటపడినట్లు సమాచారం. నిజానికి టెస్లా కారులో ఇలాంటి సందర్భం ఎదురైతే వినియోగదారులు డోర్ కింది భాగంలో ఒక ఎమర్జెన్సీ లాక్ లాంటిది ఉంటుంది. అయితే దీనిని కనుక్కోవడం అంత సులభమేమి కాదు. ఇది వెనుక డోర్ దగ్గర ఉంటుంది. దీని గురించి తప్పకుండా వినియోగదారుడు తెలుసుకోవాలి. లేకుంటే అనుకోని ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)