Breaking News

యాపిల్‌ కొత్త ఆవిష్కరణలు.. ఈసారి ఏ ప్రొడక్ట్స్‌ను విడుదల చేయనుందంటే!

Published on Sun, 06/04/2023 - 09:44

టెక్‌ దిగ్గజం యాపిల్‌ కొత్త ప్రొడక్ట్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఏటా నిర్వహించే వరల్ట్‌ వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ (WWDC 2023)లో తమ ప్రొడక్ట్స్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఏడాది జూన్ 5 (రేపటి నుంచే) సోమవారం నుంచి జూన్‌ 9 శుక్రవారం వరకు ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు యాపిల్‌ వెల్లడించింది.

యాపిల్ ఆవిష్కరించే ప్రొడక్ట్స్‌ ఇవేనా
ఐదు రోజుల డెవలపర్‌ ఈవెంట్‌లో ప్రీమియం ప్రొడక్ట్‌లైన మిక్స్‌డ్‌ రియాలిటీ (ఎంఆర్‌)హెడ్‌సెట్‌, న్యూ మాక్‌బుక్‌ ఎయిర్‌, కొత్త ఆపరేటింగ్‌ సిస్టంను విడుదల చేయనుంది. దీంతో పాటు వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), అగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌)ను అనుభూతి పొందేందుకు వినియోగించే మిక్స్‌డ్‌ రియాలిటీ హెడ్‌ సెట్‌ కోసం గత కొంత కాలంగా నిరీక్షిస్తున్న యూజర్లు కోరిక నెరవేరనుంది. 

ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది?
కాలిఫోర్నియాలోని కుపెర్టినో యాపిల్ పార్క్‌ కేంద్రంగా జరిగే ఈ ఈవెంట్‌కు డెవలపర్‌లు, విద్యార్థులు పాల్గొననున్నారు. భారతీయులు స్థానిక కాలమానం ప్రకారం జూన్ 5 (సోమవారం) రాత్రి 10:30 గంటలకు వీక్షించవచ్చు. 

ఎలా వీక్షించాలి?
వరల్ట్‌ వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ను యాపిల్‌ డాట్‌కామ్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ జరగనుంది. యాపిల్‌ టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉంటే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి లైవ్‌లో చూడొచ్చు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)