Breaking News

ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అప్పుడే.. ధర ఎంతంటే?

Published on Sun, 09/01/2024 - 17:37

యాపిల్ తన కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది. మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా.. ఎయిర్ పాడ్స్, స్మార్ట్‌వాచ్‌ వంటి వాటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. యాపిల్ ఐప్యాడ్ మినీ 7ను కూడా కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌
యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌.. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే పొందనున్నట్లు సమాచారం. ఇందులో మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్‌ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.

యాపిల్ ఐప్యాడ్ మినీ 7
కంపెనీ విడుదల చేయనున్న యాపిల్ ఐప్యాడ్ మినీ 7.. 60Hz రిఫ్రెష్ రేట్ రిజల్యూషన్‌తో అదే 8.3 ఇంచెస్ లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను పొందవచ్చు. ర్యామ్ 4 జీబీ నుంచి 8 జీబీకి అప్‌గ్రేడ్‌ పొందుతుంది. దీని ధర వంటి వివరాలు లాంచ్ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)