Breaking News

కొత్త బిజినెస్‌లోకి యాపిల్‌, గూగుల్‌ ఫ్యూచర్‌ ఏంటో!

Published on Sat, 06/04/2022 - 12:03

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌.. గూగుల్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు పోటీగా యాపిల్‌ సొంతంగా సెర్చ్‌ ఇంజిన్‌ను లాంచ్‌ చేయనుంది. అందుకు యాపిల్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.  


యాపిల్‌ సంస్థ ఐఫోన్‌తో స్మార్ట్‌ ఫోన్‌ రంగంలో అగ్రగామిగా కొనసాగుతుంటే.. వరల్డ్‌ వైడ్‌గా ఎన్ని సెర్చ్‌ ఇంజిన్‌లు ఉన్నా..సెర్చ్‌ ఇంజిన్‌లో గూగుల్‌ నెంబర్‌ వన్‌ స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో యాపిల్‌ సొంతంగా వెబ్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను తయారు చేస్తుందని, త్వరలోనే విడుదల చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 
 
యాపిల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ విడుదల ఎప్పుడంటే 
యాపిల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను విడుదల చేస్తుందంటూ గతంలో అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పలుమార్లు ప్రముఖ టెక్‌ బ్లాగర్‌ రాబర్ట్ స్కోబుల్ వరుస ట్విట్‌లతో హోరెత్తించాడు. కొత్త సెర్చ్‌ ఇంజిన్‌ త్వరలో రాబోతుంది. యాపిల్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌ 'సిరి' మరింత స్మార్ట్‌గా తయారవుతుందంటూ ట్విట్‌లలో హైలెట్‌ చేశాడు.  

తాజాగా రాబర్ట్‌ యాపిల్‌ వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫిరెన్స్‌ -2023లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం తన సెర్చ్‌ ఇంజిన్‌ను విడుదల చేయనుందని ఊదరగొట్టేస్తున్నాడు. టెక్‌ రాడర్‌ సమాచారం ప్రకారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ-2022 లో అత్యంత ఖరీదైన ప్రొడక్ట్‌ ఇదేనని అన్నాడు. లేదంటే వచ్చే ఏడాది జనవరి నెలలో యాపిల్‌ కొత్త సెర్చ ఇంజిన్‌ గురించి ప్రకటన విడుదల కావొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Videos

రిటైర్ మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి

సిగ్గుందా.. నువ్వు సీఎంవా లేక.. చంద్రబాబుపై మహిళలు ఫైర్

జాగ్రత్త చంద్రబాబు.. ఇది మంచిది కాదు.. శైలజానాథ్ వార్నింగ్

పాకిస్తాన్ ఒప్పుకోవాల్సిందే! DGMOల మీటింగులో మోదీ మాస్టర్ ప్లాన్

బుద్ధ పూర్ణిమ సందర్భంగా వైఎస్ జగన్ శుభాకాంక్షలు

కీచక సీఐ సుబ్బారాయుడు..

ఈ ఛాన్స్ వదలొద్దు.. దేశం కోసం యుద్ధం చేయాల్సిందే! మోదీ వెనక్కి తగ్గొద్దు

నేడు ఈడీ విచారణకు సినీ నటుడు మహేష్ బాబు

ఆసరాకు బాబు మంగళం

కల్లితండాలో సైనిక లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు

Photos

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)

+5

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)

+5

వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంతిమ వీడ్కోలు.. జైహింద్‌.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)

+5

‘లెవన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మిస్‌ వరల్డ్‌ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)