Breaking News

యాపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్‌!

Published on Fri, 07/21/2023 - 20:15

 ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ నెలలో యాపిల్‌ ఐఫోన్‌ సిరీస్‌లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐఫోన్‌ 15 సిరీస్‌ విడుదలలో జాప్యం ఏర్పడనుంది. ముందే అనుకున్న విడుదల షెడ్యూల్‌ కంటే మరికొన్ని వారాలు ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ సందర్భంగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అనలిస్ట్‌ వంశీ మోహన్‌ మాట్లాడుతూ.. ఐఫోన్‌ 15 విడుదల ఆలస్యం ఎందుకు జరుగుతుందో స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే ఫోన్‌ క్యూ4లో అంటే అక్టోబర్‌ - డిసెంబర్‌ మధ్య కాలంలో ఎప్పుడైనా యూజర్లకు పరిచయమయ్యే అవకాశం ఉందని అన్నారు. 

డిస్‌ప్లే సమస్యలే కారణమా? 
ది ఇన్ఫర్మేషన్‌ నివేదిక ప్రకారం.. యాపిల్‌ సంస్థ ఫోన్‌ల డిస్‌ప్లే సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ లిమిటెడ్‌ ఫోన్‌లకే డిస్‌ప్లేలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఐఫోన్‌ 15 ఫోన్‌ల డిస్‌ప్లే బెజెల్స్‌ పరిణామాన్ని తగ్గించడంతో పాటు, ఐఫోన్‌ల డిస్‌ప్లేలను ఎల్‌జీ తయారు చేస్తుంది. వీటి తయారీలోనూ ఆలస్యానికి కారణమని సమాచారం. యాపిల్ వాచ్ 7 డిస్‌ప్లే అంశంలోనూ ఇదే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యాపిల్‌ వాచ్‌ 7ను మార్కెట్‌లో విడుదల చేసిన నెల రోజుల తర్వాత విక్రయాలు జరిగాయి. 

చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)