Breaking News

ఒక్క రూ.15వేలు ఉంటే చాలు.. స్మార్ట్‌ఫోన్లపై భలే ఆఫర్లు

Published on Sun, 07/05/2026 - 13:59

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ మంచి అవకాశంగా మారింది. మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరగడంతో గత కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్‌ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.15 వేలలోపు మంచి ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సేల్‌లో పలు ప్రముఖ బ్రాండ్లు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రైమ్ డే 2026 సేల్ జూలై 4 నుంచి 6 వరకు కొనసాగుతుండగా, ఇది ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ సేల్‌లో శాంసంగ్, రెడ్‌మీ, ఐక్యూఓ, రియల్‌మీ, లావా వంటి బ్రాండ్లకు చెందిన పలు బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా రూ.15 వేలలోపు విభాగంలో బ్యాటరీ, కెమెరా, డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు ఇవి మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి.

అంతేకాదు, ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఎంపిక చేసిన ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తోంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన మోడళ్లపై 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ బోనస్‌లు కూడా వర్తిస్తాయి.

ఇదిగో ఇవన్నీ రూ.15000 లోపే..

  • రియల్‌మీ నార్జో 80 లైట్ లిస్టింగ్‌ ధర రూ. 16,999,    ఆఫర్‌ ధర రూ. 11,499    

  • రెడ్ మీ ఏ7 ప్రో 5జీ    లిస్టింగ్‌ ధర రూ. 15,999, ఆఫర్‌ ధర రూ. 12,999    

  • ఐక్యూ జెడ్10 లైట్ 5జీ లిస్టింగ్‌ ధర రూ. 27,999, ఆఫర్‌ ధర రూ. 13,749    

  • శాంసంగ్ గెలాక్సీ M17 5G లిస్టింగ్‌ ధర రూ. 16,499, ఆఫర్‌ ధర రూ. 14,499

  • రియల్‌మీ నార్జో 100 లైట్ 5జీ    లిస్టింగ్‌ ధర రూ. 24,999, ఆఫర్‌ ధర రూ. 14,499

  • లావా బోల్డ్ ఎన్2 లిస్టింగ్‌ ధర రూ. 15,999, ఆఫర్‌ ధర రూ. 11,249    

  • శాంసంగ్ గెలాక్సీ M17e 5G లిస్టింగ్‌ ధర రూ. 16,999, ఆఫర్‌ ధర రూ. 12,999

  • రెడ్ మీ 15సీ 5జీ లిస్టింగ్‌ ధర రూ. 29,999, ఆఫర్‌ ధర రూ. 14,999

గమనిక: కొన్ని మోడళ్లలో చూపిస్తున్న "లిస్టింగ్ ధర"లో బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు లేదా వేరియంట్ ఆధారిత ధరలు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు సంబంధిత ఉత్పత్తి పేజీలో తుది ధరను ఒకసారి పరిశీలించడం మంచిది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)