Amazon Mega Electronics Day sale: అద్భుతమైన ఆఫర్లు, డోంట్‌ మిస్‌!

Published on Sat, 03/11/2023 - 17:59

సాక్షి,ముంబై:  ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్‌పై మరో సేల్‌ను ప్రకటించింది. మెగా ఎలక్ట్రానిక్స్‌ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు హెడ్‌ఫోన్‌లు తదితర ఉత్పత్తులపై  భారీ  డిస్కౌంట్స్‌  ప్రకటించింది.  మార్చి 14  వరకు కొనసాగనున్న ఈ స్పెషల్‌ సేల్‌ ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవచ్చు.  ‍

(ఇదీ చదవండి:  బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్‌ ‘రిథమ్‌’ సన్‌గ్లాసెస్‌: భారీ తగ్గింపుతో)
మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఈవెంట్‌లో  శాంసంగ్‌, యాపిల్‌, బోట్‌, పైర్‌ బాల్ట్‌, లెనోవో, ఆసుస్‌, కెనాన్‌, సోనీ లాంటి ప్రముఖ బ్రాండ్స్‌ ఉత్పత్తులు తగ్గింపు ధరల్లో అందించనుంది. హెడ్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు,పీసీ యాక్సెసరీలు, కెమెరాలతో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుతమైన డీల్స్ , ఆఫర్‌లను అందిస్తుంది. దీంతోపాటు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, ఎస్‌ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌  ద్వారా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. 

మెగా సేల్‌లో కొన్ని ప్రత్యేక ఆఫర్లు
♦ ఆసుస్‌ వివో బుక్‌ 14 ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 35,990కి అందుబాటులో ఉంది
♦ లెనోవో ఐడియాప్యాడ్‌ స్లిమ్‌ 3ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 33,490కే కొనుగోలు చేయవచ్చు
♦ ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ స్మార్ట్ వాచ్ రూ. 1,699కే లభ్యం. 
♦ రూ. 34,990కే యాపిల్‌ వాచ్‌  ఎస్‌ఈ లభిస్తుంది.  బ్యాంకు కార్డ్‌ కొనుగోళ్లగా రూ. 1500 తగ్గింపు అదనం 
♦ ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో రూ. 1,599కి, నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ రూ. 1,199కి అందుబాటులో ఉంది.
♦ సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్‌వీ 1 రూ. 69,490కి  లభిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)