Breaking News

ఇంకా ఆగని ఉద్యోగాల కోత - ఈ సారి ఎంతమందంటే?

Published on Fri, 07/28/2023 - 13:48

Amazon Layoffs: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజంగా ప్రసిద్ధి చెందిన 'అమెజాన్' (Amazon) మరోసారి లేఆఫ్స్ కింద తమ ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. కంపెనీ ఎక్కడ, ఎంతమందిని తీసి వేసిందనే విషయాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, అమెరికాలోని ఫ్రెష్ గ్రోసరీ స్టోర్లలో పనిచేసే ఉద్యోగులను తాజాగా తొలగించినట్లు కంపెనీ తెలిపింది. సంస్థ తన వర్క్‌ఫోర్స్ కోసం 'జోన్ లీడ్' పాత్రలను తొలగిస్తున్నట్లు గురువారం ధృవీకరించింది. జోన్ లీడ్ అనేది లోయర్ లెవెల్ మేనేజింగ్ పొజిషన్ అని తెలుస్తోంది. వీరందరూ అసోసియేటర్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ.. కస్టమర్ల సమస్యలపై ద్రుష్టి సారిస్తారు.

అమెజాన్ ఎంతమందిని తొలగించిందనే విషయం ఖచ్చితంగా వెల్లడి కాలేదు, కానీ వందకంటే ఎక్కువ మంది ఉండవచ్చని సమాచారం నివేదికలు చెబుతున్నాయి. తీసేసిన ఉద్యోగులకు పరిహారం కూడా అందించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

(ఇదీ చదవండి: జర్మన్ కారు కొనుగోలు చేసిన టైగర్ ష్రాఫ్ - ధర ఎంతో తెలుసా?)

గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విటర్ఎం మెటా కంపెనీలు ఉన్నాయి. అమెజాన్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా లెక్కకు మించిన ఉద్యోగులను తీసేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)