Breaking News

Amazon Layoffs 2023: తిండి తిప్పలు మానేసి పనిచేస్తే.. అమెజాన్‌ మాజీ హెచ్‌ఆర్‌ ఉద్యోగి ఆవేదన!

Published on Tue, 05/02/2023 - 22:10

ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాలతో ప్రపంచ వ్యాప్తంగా చిన్న చితకా కంపెనీల నుంచి టెక్‌ దిగ్గజ సంస్థల వరకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గతేడాది నవంబర్ నెలలో 18 వేల మందిని, ఈ ఏడాది మార్చిలో 9,000 మందిని తొలగించింది. 

అయితే ఇటీవల రెండో సారి ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. లేఆఫ్స్‌పై ప్రకటన చేసి నెల రోజులు అవుతున్నా తాము ఉద్యోగాలు కోల్పోయామని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అలా ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయిన వారిలో అమెజాన్‌ హెచ్‌ ఒకరు. 8 ఏళ్ల పాటు హెచ్‌ఆర్‌గా పనిచేసిన ఓ మహిళా ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ అమెజాన్‌ మెయిల్‌ చేసింది. 

ఆ మెయిల్‌పై బాధిత మహిళా ఉద్యోగి లింక్డిన్‌ పోస్ట్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడే లంచ్‌ చేసిన్ తర్వాత సిస్టమ్‌ ఆన్‌ చేశా. కానీ యాక్సెస్‌ కోల్పోయా. తిండి తిప్పలు మానేసి పని చేసే ఉద్యోగులకు ముందస్తు సమాచారం లేకుండా తొలగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాబు కోల్పోయాక చాలా షాక్‌కి గురైనట్లు లింక్డిన్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)