Breaking News

నెట్‌వర్క్‌ విస్తరణలో అమెజాన్‌

Published on Fri, 08/29/2025 - 08:56

పండుగ సీజన్‌ డిమాండ్‌కి తగ్గట్లు సర్వీసులు అందించే దిశగా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించింది. కొత్తగా 12 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు (స్మార్ట్‌ గిడ్డంగులు), ఆరు సార్టింగ్‌  సెంటర్లను ప్రారంభించింది. దీనితో దాదాపు ఒలింపిక్‌ గేమ్స్‌ స్థాయి 100 స్విమ్మింగ్‌ పూల్స్‌కి సమానమైన 86 లక్షల ఘనపుటడుగుల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. వైజాగ్, కృష్ణగిరి తదితర అయిదు నగరాల్లో తొలిసారిగా ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు వివరించింది.

ఇదీ చదవండి: పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌.. యూఐడీఏఐ లేఖ

త్రివేండ్రం, రాజ్‌పురా తదితర ఆరు ప్రాంతాల్లో సోర్ట్‌ సెంటర్లను నెలకొల్పినట్లు తెలిపింది. కొనుగోలుదారులకు మరింత వేగంగా ఉత్పత్తులను అందించడానికి విక్రేతలకు ఇవి ఉపయోగపడతాయని వివరించింది. వీటితో ఫుల్‌ఫిల్‌మెంట్, సోర్టేషన్‌ అసోసియేట్స్, టీమ్‌ లీడ్స్, ప్రాసెస్‌ అసిస్టెంట్స్‌లాంటి వేల కొద్దీ ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని అమెజాన్‌ పేర్కొంది.
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)