Breaking News

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు యాపిల్‌ కంటెంట్‌

Published on Wed, 08/28/2024 - 11:03

ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్‌ కంటెంట్‌ను టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు అందించనుంది. ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు ఈ ఏడాది ఆఖరు నుంచి యాపిల్‌ టీవీప్లస్, యాపిల్‌ మ్యూజిక్‌ కంటెంట్‌ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌టెల్‌కు చెందిన వింక్‌ యాప్‌ ప్రీమియం యూజర్లకు యాపిల్‌ మ్యూజిక్‌ అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ కస్టమర్లు ప్రీమియం ఎయిర్‌టెల్‌ వైఫై, పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లలపై యాపిల్‌ టీవీప్లస్‌ ద్వారా హాలీవుడ్‌ కంటెంట్‌ను పొందవచ్చు. మరోవైపు, మ్యూజిక్‌ విభాగం నుంచి భారతి ఎయిర్‌టెల్‌ నిష్క్రమిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరికొద్ది నెలల్లో వింక్‌ మ్యూజిక్‌ యాప్‌ను మూసివేయనున్నట్లు, ఉద్యోగులందరినీ ఎయిర్‌టెల్‌లోకి తీసుకోనున్నట్లు వివరించాయి. వింక్‌ మూసివేత విషయాన్ని ఎయిర్‌టెల్‌ ప్రతినిధి ధ్రువీకరించారు. 2014లో ప్రారంభమైన వింక్‌ మ్యూజిక్‌ యాప్‌నకు దాదాపు 10 కోట్ల మంది సబ్ర్‌స్కయిబర్లు ఉన్నారని అంచనా.

ఇదీ చదవండి: స్విగ్గీలో వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబం?

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)