Breaking News

ఆల్ ఇన్ వన్ ప్లాన్: రూ.279 రీఛార్జ్‌తో ప్రయోజనాలెన్నో..

Published on Tue, 05/27/2025 - 20:38

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ యూజర్ల కోసం పోటాపోటీగా సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. తాజాగా ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ ఆల్-ఇన్-వన్ ఓటీటీ రీఛార్జ్ ప్లాన్‌ల పేరుతో రూ. 279 నుంచి ప్రారంభమయ్యే కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే.. యూజర్లు నెట్‌ఫ్లిక్స్, జియోసినిమా, జీ5, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం వంటి భారతదేశంలోని 25 కంటే ఎక్కువ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ లభిస్తుంది.

రూ.279 ప్లాన్: ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఒక నెల వ్యాలిడిటీ లభిస్తుంది. మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాప్ ద్వారా లేదా కంటెంట్ ఓన్లీ ప్యాక్ ద్వారా OTT యాక్సెస్ పొందవచ్చు. కంటెంట్ ప్యాక్‌లో 30 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 1GB డేటా లభిస్తుంది.

రూ. 598 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ రీఛార్జ్‌ ప్లాన్ ద్వారా అపరిమిత 5G డేటా, అపరిమిత కాల్స్ వంటివి మాత్రమే కాకుండా.. నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌, జీ5, జియోహాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం వంటి OTT సబ్‌స్క్రిప్షన్‌లు పొందవచ్చు.

రూ. 1,729 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా కూడా.. అపరిమిత 5G డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితో పాటు నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌, జీ5, జియోహాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం వంటివాటికి యాక్సెస్ లభిస్తుంది.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)