Breaking News

సేఫెక్స్‌ కెమికల్స్‌ పెట్టుబడుల బాట

Published on Fri, 01/06/2023 - 06:37

న్యూఢిల్లీ: ఆగ్రోకెమికల్స్‌ తయారీ కంపెనీ సేఫెక్స్‌ కెమికల్స్‌ పెట్టుబడుల బాట పట్టింది. రానున్న మూడు, నాలుగేళ్లలో రూ. 100 కోట్లు ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అగ్రిటెక్‌ సంస్థ అగ్‌కేర్‌ టెక్నాలజీస్‌లో తాజా పెట్టుబడులు వెచ్చించనున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ఇంటరాక్టివ్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్‌కు తెరతీయడంతోపాటు.. తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది.

ఇందుకు నిధులను అంతర్గత వనరుల నుంచి సమీకరించనున్నట్లు గ్రూప్‌ డైరెక్టర్‌ పియూష్‌ జిందాల్‌ తెలిపారు. నిధుల సమీకరణను చేపట్టే యోచన లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా రైతుల కు ఉపయుక్తమయ్యేలా వాతావరణ సమాచారం, నిపుణుల సలహాలు, మండి రేట్లు తదితరాలను టెక్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అందించనున్నట్లు వివరించారు. తయారీ యూనిట్‌ ద్వారా భారీ డిమాండుగల పశువుల దాణా తదితర ప్రొడక్టులతోపాటు ఇతర సొల్యూషన్లు రూపొందించనున్నట్లు తెలిపారు.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)