Breaking News

ఒక్క యాప్.. నాలుగు కోట్ల డౌన్‌లోడ్స్!

Published on Mon, 07/20/2026 - 14:55

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. దాదాపు అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలాంటి సేవల్లో ఆధార్ యాప్ ముఖ్యమైనది. ఈ యాప్‌ ఇప్పటికే 4 కోట్ల డౌన్‌లోడ్‌లను దాటిందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే ప్రజలకు యాప్‌ ప్రజలకు ఎంత ఉపయోగకరమైనదో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

ఆధార్ యాప్ ద్వారా.. మొబైల్ నెంబర్‌ను మార్చుకోవడం, అడ్రస్ అప్‌డేట్ చేయడం, ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ లేదా అన్‌లాక్ చేయడం వంటి సేవలను పొందవచ్చు. దీంతో.. ఆధార్ సేవల కోసం ప్రతిసారి కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది.

ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 49 లక్షల మొబైల్ నెంబర్లు, 11.65 లక్షల చిరునామాలు, 12.5 లక్షల ఈమెయిల్ చిరునామాలు అప్డేట్ అయ్యాయి. అంతేకాకుండా.. 1.91 కోట్లకు పైగా బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ సేవలను వినియోగదారులు ఉపయోగించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ

#

Tags : 1

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)