సమీపిస్తున్న గడువు.. రూ. 2వేల నోట్లపై ఆర్బీఐ ప్రకటన

Published on Fri, 09/01/2023 - 17:39

చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకులకు తిరిగి  చేరినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం వెల్లడించింది. కేవలం రూ.0.24 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

ఆర్బీఐ గత మే నెల 19వ తేదీన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ నోట్ల జారీని నిలిపివేయాలని బ్యాంకులను కోరింది. తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను వెనక్కి ఇచ్చేసి మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఇందుకు సెస్టెంబర్‌ 30వ తేదీ వరకు గడువు విధించింది.

ఇదీ చదవండి: Mera Bill Mera Adhikar: ‘జీఎస్టీ లక్కీ డ్రా’ షురూ.. రెడీగా రూ. 30 కోట్లు! అదృష్టం ఎవరిని వరిస్తుందో..

బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఆగస్టు 31 నాటికి చలామణి నుంచి వెనక్కి వచ్చిన రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.32 లక్షల కోట్లు అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం నోట్లలో 93 శాతం నోట్లు వెనక్కి రాగా ఇక ప్రజల వద్ద ఉన్న రూ. 2000 నోట్ల విలువ కేవలం రూ. 0.24 లక్షల కోట్లు.

Videos

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

Photos

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)