Breaking News

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం

Published on Wed, 09/03/2025 - 11:41

పన్నుల హేతుబద్ధీకరణ ప్రధాన అంశంగా 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్‌ 3న ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే న్యూదిల్లీలోని తమిళనాడు భవన్‌లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ శ్లాబులకు క్రమబద్ధీకరించి మొత్తంగా 5, 18, 40 శాతంగా ఉంచాలనే ప్రతిపాదనలున్నాయి. అయితే ఒకవేళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఈ విధానం అమల్లోకి వస్తే కింది విభాగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని అంచనా.

 ప్రస్తుతం(శాతం) కొత్త ప్రతిపాదన(శాతం)
టెక్స్‌టైల్స్‌125
ఫుట్‌వేర్‌125
ట్రాక్టర్లు125
ఎయిర్ కండిషనర్లు2818
టీవీలు2818
సిమెంటు2818
పొగాకు ఉత్పత్తులు2840
ఎనర్జీ డ్రింక్స్‌2840
1500 సీసీ లగ్జరీకార్లు2840
హై ఎండ్ మోటార్ సైకిళ్లు2840
పాన్ మసాలా2840
కొన్ని రకాల బ్రేవరేజస్2840

ఇదీ చదవండి: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల వాదనకు ఎస్‌బీఐ కౌంటర్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)