Breaking News

2032 నాటికి .. ఏటా 2.72 కోట్ల ఈవీలు!

Published on Mon, 01/08/2024 - 07:41

ముంబై: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు 2032 నాటికి ఏటా 2.72 కోట్ల యూనిట్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. ఇంధన రంగంలో సలహాలు, సాఫ్ట్‌వేర్, సేవలు అందిస్తున్న కస్టమైజ్డ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ప్రకారం.. 2032 నాటికి ఏటా ఈవీ పరిశ్రమ 35 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది. 

ఈవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కేటాయించిన 1.2 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ ఈ వృద్ధిని నడిపిస్తుంది. ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాల తయారీకి 3.5 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఆమోదం పొందడం ద్వారా దేశీయ ఈవీ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది.

ఇది దేశంలో ఈవీ సరఫరా వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈవీలను ప్రోత్సాహించేందుకు, ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ విధానాల ద్వారా ఈ రంగానికి చురుకుగా మద్దతు ఇస్తున్నాయి. ఈ విషయంలో తమిళనాడు, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఈవీ, విడిభాగాల తయారీకై కంపెనీలకు ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి’ అని నివేదిక వివరించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)