Breaking News

హోండా ఏడీవీ 350: ఇప్పుడు కొత్త హంగులతో..

Published on Sun, 10/05/2025 - 20:14

2022లో యూరోపియన్ మార్కెట్‌లో లాంచ్ అయిన 'హోండా ఏడీవీ 350' (Honda ADV 350) స్కూటర్.. ఇప్పుడు కొత్త వెర్షన్‌లో కనిపించింది. ఇది కొత్త కాస్మొటిక్ అప్‌డేట్‌లను పొందుతుంది. కానీ మెకానికల్, టెక్నికల్ అంశాలు మాత్రం అలాగే ఉన్నాయి. కాగా ఇది మూడు కొత్త రంగులలో అందుబాటులోకి రానుంది.

సరికొత్త హోండా ఏడీవీ 350 స్కూటర్.. 330 సీసీ ఎస్ఓహెచ్సీ ఫోర్ వాల్వ్ ఇంజిన్‌ ద్వారా 30 హార్స్ పవర్, 31.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను పొందుతుంది. 11.7 లీటర్ల ఫ్యూయెల్ ట్యాక్స్ కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్.. ముందు భాగంలో 256 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ పొందుతుంది.

ఇదీ చదవండి: సరికొత్త బ్రిక్స్‌టన్‌ బైక్: దీని గురించి తెలుసా?

ఫీచర్స్ విషయానికి వస్తే హోండా ఏడీవీ 350 స్కూటర్..  ప్రీలోడ్ అడ్జస్టబుల్ రియర్ స్ప్రింగ్‌లు, హోండా రోడ్‌సింక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్‌టీ స్క్రీన్, ఫోర్ వే టోగుల్ స్విచ్, స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ లైట్, ఆటో క్యాన్సిలింగ్ ఇండికేటర్‌లు మొదలైనవి పొందుతుంది. అయితే ఈ స్కూటర్‌ను కంపెనీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందా? లేదా? అనే విషయాన్ని వెల్లడించలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)