Breaking News

2026 అవెంజర్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

Published on Tue, 06/02/2026 - 16:50

ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. దేశీయ విఫణిలో సరికొత్త అవెంజర్ స్ట్రీట్ 220ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ తన స్ట్రీట్ 160 ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత.. ఈ 2026 మోడల్ విడుదల చేసింది.

2026 బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 బైక్ ఎబోనీ బ్లాక్, కాక్‌టెయిల్ రెడ్ వైన్ అనే రెండు పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఎత్తైన హ్యాండిల్‌బార్, ముందుకు అమర్చిన ఫుట్‌పెగ్‌లతో, ఈ మోటార్‌సైకిల్ తన రిలాక్స్డ్ డిజైన్‌ను కొనసాగిస్తూ.. సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ఇది రౌండ్ హెడ్‌ల్యాంప్‌ను.. దానిపై ఫ్యూయల్ గేజ్‌తో కూడిన ఫ్యూయల్ ట్యాంక్ ప్రత్యేకమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంది.

అవెంజర్ 220 స్ట్రీట్‌లో 220 సీసీ ఎయిర్-ఆయిల్ కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 19 హార్స్ పవర్, 7,000 ఆర్పీఎం వద్ద 17 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తుంది.

ఈ మోటార్‌సైకిల్‌కు ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు ప్రీలోడ్ సర్దుబాటుతో కూడిన రెండు షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ విధులను ముందువైపు 280 మిమీ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ నిర్వహిస్తాయి. భద్రతను పెంచడానికి, ఈ మోటార్‌సైకిల్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్ (ABS) అమర్చారు.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)