2025 జుపీటర్: రూ.88942 మాత్రమే!

Published on Thu, 05/29/2025 - 21:18

టీవీఎస్ మోటార్.. ఇండియన్ మార్కెట్లో తన అప్‌డేట్ జుపీటర్ 125 డీటీ ఎస్ఎక్స్‌సీని లాంచ్ చేసింది. దీని ధర రూ. 88,942 (ఎక్స్ షోరూమ్). ఈ వేరియంట్ రిఫ్రెష్ డిజైన్, కొత్త స్టైలింగ్ పొందుతుంది. ఐవరీ బ్రౌన్ అండ్ ఐవరీ గ్రే అనే రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఎంపికలలో లభించే ఈ స్కూటర్.. డ్యూయల్ టోన్ ప్యానెల్‌లు, బాడీ కలర్ రియర్ గ్రాబ్ రైల్‌ పొందుతుంది.

టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్‌ ఫీచర్ కలిగిన ఈ స్కూటర్ కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్, వాయిస్ కమాండ్స్, వాహన ట్రాకింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ స్కూటర్ అదే 124.8సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 8.7 Bhp పవర్, 11.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇదీ చదవండి: దేశమంతా ఒకే ధరకు ఈ కారు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)