ప్రపంచంలోనే టాప్‌ 10 చమురు కంపెనీలు

Published on Thu, 08/21/2025 - 14:24

పునరుత్పాదక ఇంధనం అభివృద్ధిపై పెట్టుబడులు పెరుగుతున్నా, సాంప్రదాయక ఇంధన వనరులకు డిమాండ్‌ తగ్గట్లేదు. ఇది ప్రపంచ చమురు, గ్యాస్ రంగం అపారమైన ఆర్థిక, వ్యూహాత్మక వృద్ధిని సూచిస్తోంది. ఆగస్టు 2025 నాటికి పరిశ్రమలో అత్యంత విలువైన కంపెనీగా సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని సౌదీ ఆరామ్‌కో 1.55 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే టాప్‌లో నిలిచింది. భారత్‌కు చెందిన ఓఎన్‌జీసీ 34.33 బిలియన్‌ డాలర్లతో 45వ స్థానంలో ఉంది. మార్కెట్‌ విలువ పరంగా చమురు వాణిజ్యానికి సంబంధించి ప్రపంచంలోనే టాప్‌ కంపెనీల గురించి కింద తెలియజేశాం.

పైసమాచారం కంపెనీస్‌మార్కెట్‌క్యాప్‌.కామ్‌(ఆగస్టు 20, 2025 నాటికి) లోనిది. నిత్యం మార్కెట్‌ వ్యాల్యూయేషన్లను అనుసరించి క్యాపిటల్‌ మారుతుంటుందని గమనించాలి.

భారత్ స్థానం ఇదే..

ఏ భారతీయ కంపెనీ కూడా గ్లోబల్ టాప్ 10లో చోటు దక్కించుకోనప్పటికీ, భారతదేశపు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓన్‌జీసీ) 34.33 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌తో ప్రపంచవ్యాప్తంగా 45వ స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: రూ.20 వేల కోట్లు నష్టం.. అయినా తప్పట్లేదు!

టాప్ 100లో ఉన్న భారతీయ కంపెనీలు..

  • ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)- 56వ స్థానం

  • భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్)- 68వ స్థానం

  • గెయిల్ (ఇండియా) లిమిటెడ్ - 79వ స్థానం

  • హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్‌)- 95వ స్థానం

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)