Breaking News

రూ.47.65 లక్షల కోట్లు - ఇలా కేటాయించారు..

Published on Fri, 02/02/2024 - 09:23

బడ్జెట్‌ 2024-25లో రూ.47.65 లక్షల కోట్లను ప్రకటించిన నిర్మలా సీతారామన్‌ వివిధ రంగాలకు వేలకోట్లు కేటాయించారు. ఇందులో రక్షణ రంగానికి, జాతీయ రహదారులు, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, హోం శాఖకు పెద్ద పీట వేశారు. ఈ కథనంలో ఏ శాఖకు ఎంత కేటాయించారు. ఎక్కువ దేనికి, తక్కువ దేనికనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

వివిధ రంగాలకు కేటాయింపులు

  • రక్షణ రంగం - రూ. 621000 కోట్లు
  • పెన్షన్లు - రూ. 239612 కోట్లు
  • ఎరువుల రాయితీ - రూ. 164000 కోట్లు
  • ఆహారం - రూ. 205250 కోట్లు
  • పెట్రోలియం - రూ. 11925 కోట్లు
  • వ్యవసాయం, అనుబంధరంగాలు - రూ. 146819 కోట్లు
  • వాణిజ్యం, పరిశ్రమలు - రూ. 45,958 కోట్లు
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి - రూ. 5900 కోట్లు
  • విద్య - రూ. 124638 కోట్లు 
  • ఇంధనం - రూ. 76302 కోట్లు
  • విదేశీ వ్యవహారాలు - రూ. 22154 కోట్లు
  • ఆర్థికం - రూ. 87642 కోట్లు
  • ఆరోగ్యం - రూ. 90171 కోట్లు
  • హోం శాఖ - రూ. 202868 కోట్లు
  • వడ్డీ చెల్లింపులు - రూ. 1190440 కోట్లు
  • ఐటీ, టెలికామ్ - రూ. 115752 కోట్లు
  • ప్లానింగ్, స్టాటిస్టిక్స్ - రూ. 6291 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి - రూ. 177000 కోట్లు
  • శాస్త్రీయ విభాగాలు - రూ. 32169 కోట్లు
  • సామాజిక సంక్షేమం - రూ. 56501 కోట్లు
  • ట్యాక్స్, అడ్మినిస్ట్రేషన్ - రూ. 203297 కోట్లు
  • జీఎస్టీ పరిహార నిధి - రూ. 150000 కోట్లు
  • రాష్ట్రాలకు నగదు బదిలీలు - రూ. 286787 కోట్లు
  • రవాణా - రూ. 5440039 కోట్లు
  • కేంద్రపాలిత ప్రాంతాలు - రూ. 63541 కోట్లు
  • పట్టణాభివృద్ధి - రూ. 77524 కోట్లు

ఇదీ చదవండి: సీతారామన్ కెరీర్‌లో కొత్త రికార్డ్ - కేవలం 56 నిమిషాల్లో..

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)