Breaking News

2023 కవాసకి వల్కాన్-ఎస్ లాంచ్‌, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే

Published on Wed, 04/05/2023 - 17:25

సాక్షి, ముంబై: కవాసకి ఇండియా భారత మార్కెట్లో వినియోగదారుల కోసం 2023 వల్కన్  ఎస్‌ బైక్‌ను  లాంచ్‌ చేసింది. మిడిల్‍వెయిట్ క్రూజర్ బైక్‌  వల్కన్ ఎస్ మోడల్‍తో పోలిస్తే 2023  వెర్షన్ బైక్‌ను కొన్ని అప్‍గ్రేడ్లతో   విడుదల  చేసింది. (2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌!)

2023 కవాసకి వల్కాన్ ఎస్  ఇంజీన్‌
659  సీసీ  ప్యార్లల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది.  ఇది 7500rpm వద్ద 59.9bhp శక్తిని , 6600rpm వద్ద 62.4Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా జతచేసింది.  14 లీటర్ ఇంధన ట్యాంక్, 705 మిమీ  సీట్ ఎత్తు, 18 అంగుళాల ఫ్రంట్‌వీల్స్‌, 17 అంగుళాల రియర్‌వీల్స్‌, 130 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్ ఛానల్ ABS (ప్రామాణికం)తో  ఈ బైక్‌ను అందిస్తోంది.  అయితే బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పులేవీలేవు. ఈ క్రూయిజర్ బైక్‌లో సింగిల్ పాడ్ హెడ్‌ ల్యాంప్, టియర్‌ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్  ఉన్నాయి. 

2023 కవాసకి వల్కాన్ ఎస్ ధర
ఇండియాలో దీని రూ.7.10లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మెటాలిక్ మ్యాక్ కార్బన్ గ్రే కలర్ స్కీమ్‍లో  మాత్రమే ఈ 2023 వెర్షన్ బైక్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 , బెనెల్లీ 502C ఈ సరికొత్త బైక్‌కి  గట్టి పోటీ అని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

(ఇదీ కూడా చదవండి: వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్‌!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు