దినఫలం: నేటి రాశుల ఫలితాలు ఇలా..

Published on Tue, 02/20/2024 - 05:42

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: శు.ఏకాదశి ప.12.03 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఆరుద్ర ప.2.20 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.2.57 నుండి 4.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.44 నుండి 9.32 వరకు, తదుపరి రా.11.00 నుండి 11.48 వరకు, అమృతఘడియలు: లేవు, భీష్మ ఏకాదశి. యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు, రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం : 6.29, సూర్యాస్తమయం :  5.57.

మేషం... కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృషభం.... కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో తొందరపాటు. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

మిథునం..... కొత్త విషయాలు తెలుస్తాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కర్కాటకం..... వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉంటాయి.

సింహం.... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కన్య.... సన్నిహితుల నుంచి కీలక సమాచారం. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం.  ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారవృధ్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

తుల.... అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం.... మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఉద్యోగయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు... శ్రమ ఫలిస్తుంది. నూతనంగా చేపట్టిన పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

మకరం.... పరిచయాలు విస్తరిస్తాయి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలలో పురోగతి. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కుంభం..... మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి.

మీనం.... రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. దైవచింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)