దినఫలం: ఈ రాశివారికి ఇవాళ ధనలాభం

Published on Tue, 02/13/2024 - 07:27

మేషం: కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బంధువులతో మాటపట్టింపులు. దైవచింతన. వృత్తి, వ్యాపారాలు  మందగిస్తాయి. 

వృషభం: ప్రముఖులతో పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మిథునం: ఉద్యోగులకు సంతోషదాయకంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాల్లో విజయం.

కర్కాటకం: వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు పనిభారం. పనులు నిదానంగా సాగుతాయి. దైవదర్శనాలు.

సింహం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగుల యత్నాలు సఫలం.  మిత్రుల నుంచి సహాయం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. విందువినోదాలు.

తుల: ఉద్యోగయత్నాలు సఫలం. విందువినోదాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలం.

వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఇంటాబయటా ఒత్తిడులు. దూరపు బంధువులను కలుసుకుంటారు.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. 

మకరం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. ధనలాభం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కుంభం: పనుల్లో ఒత్తిడులు. బంధువుల నుంచి సహాయనిరాకరణ. దూరప్రయాణాలు. వ్యాపార లావాదేవీలు నామమాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం.

మీనం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు వీడతాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)