Breaking News

ఈ రాశివారికి ఆస్తిలాభం.. విందువినోదాలు, కార్యజయం

Published on Mon, 09/26/2022 - 06:52

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.పాడ్యమి రా.3.11 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తర ఉ.6.56 వరకు, తదుపరి హస్త వర్జ్యం: ప.3.32 నుండి 5.12 వరకు, దుర్ముహూర్తం: ప.12.15 నుండి 1.05 వరకు, తదుపరి ప.2.42 నుండి 3.30 వరకు అమృతఘడియలు: రా.1.22 నుండి 3.00 వరకు.

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి ధనలాభం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం: కొన్ని కార్యక్రమాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు.

మిథునం: రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు. ప్రయాణాలలో మార్పులు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కన్య: స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తులతో సఖ్యత. నూతన ఉద్యోగప్రాప్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు. కొన్ని పొరపాట్లు సరిద్దుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

తుల: పనులలో ప్రతిబంధకాలు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి కొన్ని విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు సఫలం. విందువినోదాలు. కార్యజయం. ఆస్తులు సమకూర్చుకుంటారు. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

మకరం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తుల వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. అనుకోని ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మీనం: మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)